VIDEO: రాష్ట్రానికి రాజధానిని ప్రకటించాలి: సజ్జాద్

CTR: రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధాని అంటూ కూటమి ప్రభుత్వం ప్రకటన చేయాలని పుంగనూరు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్ కోరారు. నేడు పట్టణంలోని ఇందిరా కూడలిలో ఆయన మాట్లాడుతూ.. 2014లో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించగా.. 2019లో YCP 3 రాజధానులను తెరపైకి తెచ్చిందని గుర్తు చేశారు. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా CM తగు చర్యలు చేపట్టాలని కోరారు.