పైప్ లైన్ నిర్మాణానికి ముమ్మరంగా ఏర్పాట్లు..!
MDCL: ఉప్పల్ నుంచి చిలుకా నగర్ వెళ్లే మార్గంలో మెడ్ ప్లస్ పక్కన ఉన్న గల్లీలో పైప్ లైన్ నిర్మాణం కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పైపులకు సంబంధించిన మెటీరియల్ తీసుకొచ్చిన అధికారులు త్వరలోనే, డ్రైనేజీ లేని సమస్యకు పరిష్కారం చూపుతామని వివరించారు. మరోవైపు ప్రధాన రహదారులను మరమ్మత్తు చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు.