ఎండల దెబ్బ.. పెరిగిన విద్యుత్ డిమాండ్ 

ఎండల దెబ్బ.. పెరిగిన విద్యుత్ డిమాండ్ 

KKD: జిల్లాలో ఎండలు విఫరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వాడకం భారీగా పెరుగుతోంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు రోజువారీ 7మిలియన్లు వినియోగిస్తున్నారు. అయితే  ఈ నెల ఒకటో తేదీ నుంచి 8మి.యూనిట్లు దాటింది. గురువారం గరిష్టంగా 9.5 మి. యూనిట్లకు చేరడం గమనార్హం. ఎండల తీవ్రతతో ఏసీలు, కూలర్లు ఎక్కువగా వినియోగడంతో అమాంతంగా విద్యుత్ వాడకం పెరుగుతోంది.