పలు గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

పలు గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

SRPT: జాజిరెడ్డిగూడెం మండలంలోని లోయపల్లి, కోమటిపల్లి, సూర్య నాయక్ తండాల్లో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన సీసీ రోడ్లను ఇవాళ ఎమ్మెల్యే సామేలు ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు, పాల్గొన్నారు.