ఈనెల 12న ఆదివాసీ సంఘాల ఎన్నిక

ఈనెల 12న ఆదివాసీ సంఘాల ఎన్నిక

ADB: సిరికొండ మండల కేంద్రంలో ఈ నెల 12వ తేదీన ఆదివాసీ తుడుందెబ్బ, విద్యార్ధి సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఇవాళ ఆ సంఘాల అధ్యక్షులు పెందోర్ దాదిరావు, సంతోష్ ప్రకటించారు. ఆదివాసీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకే సంఘాలుగా ఏర్పడి పోరాటాలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివాసీ పెద్దలు, యువత హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.