CC కెమెరాలతో 24/7 పరిశీలన: ఎస్పీ
MBNR: జిల్లాలోని కురుమూర్తి జాతర నేపథ్యంలో SP డి. జానకి సమీక్షించారు. కంట్రోల్ రూమ్ నుంచి CC కెమెరాల పరిశీలన, డ్రోన్ వ్యూ ద్వారా మొత్తం బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం మ్యాన్ప్యాక్ ద్వారా ఫీల్డ్‌లో ఉన్న అధికారులతో నేరుగా మాట్లాడి తగిన సూచనలు చేశారు. జాతరకు సౌకర్యవంతంగా దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు.