రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి

ELR: అమరావతిలో మోది సభకు వెళ్లి తిరిగి వస్తుండగా ఉంగుటూరు మండలం కైకరం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందారు. మోదీ సభకు వెళ్లి కైకరం వద్ద ఆగారు. అక్కడ రోడ్డు దాటుతున్న నాగరాజును కోళ్ల లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా మల్కిపురం డ్వాక్రా సీసీ నాగరాజు(40) తలకు గాయాలయ్యాయి మృతి చెందారు.