VIDEO: 'అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి'

VIDEO: 'అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి'

ADB: అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారి సూచించారు. ఆదిలాబాద్‌లో ఓ పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదం సంభవించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించుకునే యత్నాలను ప్రదర్శనల ద్వారా చూపించారు.కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు పోల్గొన్నరు