VIDEO: విద్యార్థుల పాలిట యమదూతలు: ఎమ్మెల్యే

VIDEO: విద్యార్థుల పాలిట యమదూతలు: ఎమ్మెల్యే

BHPL: గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను శనివారం ఎమ్మెల్యే సత్యనారాయణ సందర్శించారు. ముగ్గురు ఉపాధ్యాయుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఒక ఉపాధ్యాయుడు తాగునీటిలో మోనో మందు కలిపారని, దీనివల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఉపాధ్యాయులే పాయిజన్ కలిపి విద్యార్థుల యమదూతలుగా మారారని తెలిపారు.