జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా సంగీతం శ్రీనివాస్

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా సంగీతం శ్రీనివాస్

SRCL: జిల్లాలో ఇవాళ ఉ. 11 గంటలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా శ్రీ సంగీతం శ్రీనివాస్ లహరి ఫంక్షన్ హాల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. నేతన్న చౌక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌక్ మీదుగా వరకు భారీ ర్యాలీతో వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం తదితర నాయకులు హాజరుకానున్నారు.