VIDEO: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆర్చ్ గేటు ప్రారంభం

VIDEO: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆర్చ్ గేటు ప్రారంభం

BHPL: రేగొండ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆర్చ్ గేటును ఇటీవల నిర్మించారు. సోమవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆర్చ్ గేటుకు పూజలు నిర్వహించి ప్రారంభించారు. రహదారిపై ప్రయాణించే వారికి ఈ ఆర్చ్ గేటు కనువిందు చేస్తోంది. ఆలయ వైభవాన్ని పెంచే ఈ నిర్మాణం భక్తులను ఆకర్షిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.