VIDEO: 'ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు'

VIDEO: 'ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు'

NGKL: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోమవారం మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న పరిస్థితులను మంత్రులకు వివరించారు.