నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ వివరాలు

నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ వివరాలు

మన్యం: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులను పంపిణీ జరుగుతుందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పాలకొండ నియోజకవర్గంలో మండలాల వారిగా లబ్ధిదారుల వివరాలను విడుదల చేశారు. పాలకొండ మండలంలో 8,281 (రూ.5.79 కోట్లు), వీరఘట్టం మండలంలో 8,575 (రూ.6 కోట్లు), భామిని మండలంలో 6,173 (రూ.4.32 కోట్లు), సీతంపేట మండలంలో 9,417 (రూ.6.59 కోట్లు) విడుదలవుతాయనున్నారు.