స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో వాయిస్ కమాండ్స్‌తో ఆర్డర్స్

స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో వాయిస్ కమాండ్స్‌తో ఆర్డర్స్

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ తన సేవలను సులభతరం చేయనుంది. ఈ మేరకు సర్వం ఏఐ అసిస్టెంట్ 'ఇండస్' ద్వారా వాయిస్ కమాండ్స్‌తో ఆర్డర్ పెట్టుకోవచ్చు. స్విగ్గీ, క్విక్ కామర్స్ విభాగమైన ఇన్‌స్టామార్ట్, డైనవుట్ యాప్‌లలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. హిందీ, తెలుగు, బెంగాళీ వంటి 11 స్థానిక భాషల్లో వాయిస్ మోడల్స్‌ను ట్రైన్ చేశారు.