నేడు జిల్లాలో ఎమ్మెల్యే పర్యటన
WGL: జిల్లాల్లో ఈరోజు ఎమ్మెల్యే హరీష్‌రావు పర్యటించనున్నారు. ముందుగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పత్తి రైతులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి పంట కొనుగోలు పరిస్థితులను పరిశీలిస్తారు. ఈ నేపధ్యంలో స్థానిక BRS నాయకులు పాల్గొనాలని వారు కోరారు.