త్వరలోనే మావుళ్ళమ్మకు స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తాం: పులపర్తి

త్వరలోనే మావుళ్ళమ్మకు స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తాం: పులపర్తి

W.G: భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల అన్నారు. మంగళవారం భీమవరం చెందిన ఇన్నమూరి యోగ శివాన్స్, వేదన్ష్, పి హర్షిల్ 200 గ్రాముల బంగారాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా స్వర్ణ వస్త్ర నిధి సేకరణ సంఘంకు అందించారు. స్వర్ణ వస్త్రానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని తెలిపారు.