కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
SDPT: చిన్నకోడూరు మండల పరిధిలోని మాచాపూర్ ఎస్సీ కాలనీలో రూ. 25 లక్షతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు పంచాయతీ కార్యదర్శి రేఖ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఆర్ఆర్ గ్రాంట్ నుంచి ఎస్సీ కాలనీలోని సీసీ రోడ్లకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. మంగళవారం పనులను ప్రారంభం చేసినట్టు తెలిపారు.