గణేష్ నిమజ్జనం రెండు రోజులు

గణేష్ నిమజ్జనం రెండు రోజులు

JGL: జగిత్యాల పట్టణంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రెండు రోజులు నిమజ్జనం జరుపుకోవాలని జగిత్యాల శాఖ విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దల్ - గణేష్ ఉత్సవ సమితి వారు నిర్ణయించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులు సూచనలు పాటిస్తూ హిందూ సంస్కృతి, ధర్మాన్ని కాపాడాలని ఆకాంక్షించారు.