విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ర్యాలీలు
➢ GVMCకు 20 సంవత్సరాలు పూర్తి.. GVMCలో వేడుకలు
➢ విశాఖలో విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
➢ పీఎం పాలెంలో రోడ్డుపై చేపల వ్యాన్ బోల్తా
➢ విశాఖలో లబ్ధిదారులకు కొత్త పెన్షన్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గణబాబు