CMకు ప్రొద్దుటూరు MLA లేఖ
KDP: వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని CMకు లేఖ రాసినట్లు స్థానిక MLA లేఖ రాసినట్లు వరదరాజుల రెడ్డి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. సాగు చేసిన వరి, పత్తి, కంది, మినిమ పంటలు దెబ్బతిన్నాయన్నారు. అనంతరం రబీ బుడ్డ సెనగ సాగు కోసం పొలాల్లో వేసిన ఎరువులు నీటిలో కొట్టుకుపోయాయన్నారు.