కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ మరో కీలక నిర్ణయం

కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ మరో కీలక నిర్ణయం

TPT: కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏకసభ్య కమిషన్‌కు పద్మావతి అతిథి గృహంలోని అనెక్స్ భవనంలో మొదటి అంతస్తు కేటాయించింది. కల్తీ నెయ్యి కేసులో రికార్డుల పరిశీలన ఇక్కడ నుంచే విచారణ చేపట్టనున్నారు. ఈ కమిషన్‌కు లైజనింగ్ అధికారిగా రవి నియామించగా, టీటీడీ నుంచి ఐదుగురు సహాయక సిబ్బందిని కేటాయించారు.