VIDEO: బస్సును ఢీకొన్న బైక్

VIDEO: బస్సును ఢీకొన్న బైక్

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గ్రామంలో ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరి కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు రేగిడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను రేగిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.