వేగ నిరోధకాలు ఏర్పాటు చేసిన ఎస్సై

వేగ నిరోధకాలు ఏర్పాటు చేసిన ఎస్సై

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆదేశాలతో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి వేగ నిరోధకాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అందులో భాగంగా డెంకాడ పోలీసు స్టేషన్ పరిధి ముంగినపల్లి మలుపు వద్ద ఆరు వేగ నిరోధకాలను స్థానిక ఎస్సై సన్యాసినాయుడు బుధవారం ఏర్పాటు చేశారు. దీంతో దూరం నుంచి వచ్చే వాహనాలు వేగాన్ని అదుపులోకి తీసుకురావచ్చన్నారు.