నిజాయితీ చాటుకున్న యువకుడు

నిజాయితీ చాటుకున్న యువకుడు

PDPL: పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి శ్రీనివాస్ రూ.32 వేల విలువ గల మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. అటు వైపుగా వెళ్తున్న సంతోశ్‌కు మంథని రహదారిపై ఫోన్ దొరికింది. దీంతో బాధితుడు ఫోన్ చేయగా సంతోశ్ ఫోన్ లిఫ్ట్ చేసి తన వద్ద ఉందని పేర్కొంటూ శ్రీనివాస్ రాగానే మానవతా దృక్పథంతో మొబైల్‌ను అప్పగించారు.యువకుడి నిజాయితీ పట్ల పలువురు అభినందించారు.