సీసీ రోడ్డుకు MLC కంచర్ల శ్రీకాంత్ రెడ్డి భూమి పూజ

సీసీ రోడ్డుకు MLC కంచర్ల శ్రీకాంత్ రెడ్డి భూమి పూజ

CTR: కుప్పం మండల పరిధిలోని కంగుంది గ్రామంలో నూతనంగా మంజూరు అయిన సీసీ రోడ్డుకు MLC కంచర్ల శ్రీకాంత్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కంగుందిలో వెలిసిన శ్రీ అంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి బౌల్డరింగ్ స్టార్టింగ్ పాయింట్ వద్దకు రూ. 17 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు కు భూమి పూజ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.