శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజల రేట్లు పెంపు

శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజల రేట్లు పెంపు

TPT: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ కమిటీ సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.500 రాహుకేతు పూజ టికెట్‌ను రూ.750కు పెంచారు. రూ.1500 రాహుకేతు పూజలను రద్దు చేస్తూ రూ.2500కు ఈ పూజలను కొనసాగించాలని నిర్ణయించారు. VIPలకు రూ.5000 ఉన్న పూజను రూ.6000కు.. అలాగే, కుంకుమార్చనను రూ.50 నుంచి రూ.100కు పెంచినట్లు వెల్లడించారు.