STUDENT అంటే అర్థమిదే!

STUDENT అంటే అర్థమిదే!

S - సిన్సియారిటీ (చదువు పట్ల నిజాయితీ)
T - టఫ్‌నెస్ (దృఢత్వం)
U - అండర్‌స్టాండింగ్ (అర్థంచేసుకోవడం)
D - డెడికేషన్ (అంకితభావం)
E - ఎంథూసియాజం (జిజ్ఞాస)
N - నావెల్టీ (సృజనాత్మకత)
T - టైమ్ సెన్స్ (సమయపాలన)