ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
BHNG: బీబీనగర్ వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహేంద్ర తార్ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి పక్కన నిలుచున్న యువతీ యువకుడి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే యువకుడు మృతి చెందగా యువతి చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది తార్‌లోని ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి.