VIDEO: వెలుగుపల్లిలో నీట మునిగిన ఇళ్లు

VIDEO: వెలుగుపల్లిలో నీట మునిగిన ఇళ్లు

NLG: దేవరకొండ మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఈరోజు మండలంలోని తెలుగుపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో 8 ఇళ్లు నీట మునిగాయి. వర్షాల వల్ల గ్రామ సమీపంలో ఉన్న చెరువు నిండి అలుగు వస్తుంది. దీంతో చెరువు నుంచి వస్తున్న అలుగు వరదకు పక్కనే ఉన్న ఎస్సీ కాలనీలో నీరు చేరి ఇళ్లు నీట మునిగాయి.