హెచ్ఎల్సీ కాలువలో రెండు మృతదేహాలు లభ్యం

హెచ్ఎల్సీ కాలువలో రెండు మృతదేహాలు లభ్యం

ATP: బొమ్మనహాల్ హెచ్ఎల్సీ సెక్షన్ పరిధిలో 116 కిలోమీటర్ల వద్ద కెనాల్‌లో శనివారం రెండు గుర్తుతెలియని మృతదేహాలు కొట్టుకొచ్చాయి. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలు ఎవరివనే సమాచారం తెలియ రాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.