కస్తూరిబా గాంధీ విద్యాలయం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

కస్తూరిబా గాంధీ విద్యాలయం తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

HNK: అయినవోలు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం రాత్రి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. విద్యాలయంలోని స్టోర్ రూమ్‌లో ఉన్న నిత్యవసర సరుకులను తనిఖీ చేశారు వాటి నాణ్యతను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. విద్యార్థులతో పలు అంశాలపై చర్చించారు