'కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'

'కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'

KDP: జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జ్ భూపేశ్ రెడ్డి దేవగుడిలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. సంబంధించిన అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.