నేడు రామప్పలో వేలం పాటలు

నేడు రామప్పలో వేలం పాటలు

MLG: రామప్ప దేవాలయంలో ఇవాళ వివిధ వేలం పాటలలు నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు. ఆలయ వ్యవసాయ భూముల కౌలు, 2026- 2027 సంవత్సరానికి కొబ్బరి మొక్కల సేకరణ, మేడారం మహా జాతర, మహాశివరాత్రి సందర్భంగా టెంట్ హౌస్, లైటింగ్, డెకరేషన్, పూజ సామాగ్రి సరఫరా మొదలగు వాటికి వేలంపాటలు నిర్వహించనున్నామన్నారు.