VIDEO: 'నిధులు గోల్ మాల్‌పై అందరికీ చర్యలు తప్పవు'

VIDEO: 'నిధులు గోల్ మాల్‌పై అందరికీ చర్యలు తప్పవు'

GNTR: జీడీసీసీ బ్యాంకులో జరిగిన అవినీతిపై అందరికీ చర్యలు తప్పవని ఛైర్మన్ మక్కెన మల్లికార్జున్ తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జీడీసీసీ బ్యాంకులో నకిలీ పాస్ పుస్తకాలు, డ్వాక్రా లోన్‌లో భారీగా గోల్ మాల్ జరిగిందన్నారు. బ్యాంక్‌లో జరిగిన అవినీతి నగదును స్వాధీనం చేసుకొని వారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు.