భారీ వర్షాలు వలన బీసీ ఎస్సీ ఏరియా జలమయం

ELR: కురిసిన భారీ వర్షాల వలన నారాయణపురంలో హై స్కూల్, కాలేజీ దగ్గర ఉన్న ఎస్సీ, బీసీ ఏరియా రజకుల వీధి చేబ్రోలు నుంచి వచ్చే వర్షం నీరు వీధులన్నీ జలమయమయ్యాయి. చేబ్రోలు ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర నుంచి రైల్వే అండర్ పాస్ వరకు వాటర్ డైవర్షన్ చేయిస్తున్న సర్పంచ్ అలకనంద శ్రీనివాస్ తెలిపారు. ముంపు సమస్య లేకుండా జెసీబీతో పనులు చేస్తున్నారు.