ఆత్మవిశ్వాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు

ఆత్మవిశ్వాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు

SDPT: రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించడంతో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆగం చేసిందన్నారు. రైతుబంధు రాలేదని, బీమా దక్కడం లేదని, కొనుగోలు కేంద్రాలల్లో తాలు, తరుగు పేరుతో రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.