ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన DLDO

ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన DLDO

NDL: సంజామల మండల ఎంపీడీవో కార్యాలయాన్ని మంగళవారం నంద్యాల జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల అధికారి, DLDO టి. శివారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ సర్వేలపై ఎంపీడీవో సాల్మన్‌తో కలిసి PSలు, ఆ శాఖ ఉద్యోగులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. సర్వేలో వెనుకబడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.