ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం
NRPT: గుండుమాల్ మండలం భోగారంలో లబ్ధిదారురాలు చెన్నమ్మ నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం సోమవారం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి పాల్గొని ఇంటిని ప్రారంభించారు. నిరుపేదల సొంత ఇంటి కలను ఇందిరమ్మ ఇళ్లు నెరవేరుస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.