నిర్మల్‌లో పిడుగు పాటుకి ముగ్గురు మృతి

నిర్మల్‌లో పిడుగు పాటుకి ముగ్గురు మృతి

NRML: నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గుమ్మనుయోంగ్లాపూర్ గ్రామంలో పిడుగు పడి దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు ఓక మహిళ  మృతి చెందారు. మృతులు బండారి వెంకటి, అల్లెపు ఎల్లయ్య, అల్లెపు ఎల్లవ్వగా గుర్తించారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.