ఉపాధి హామీ కూలీలకు అవగాహన

ఉపాధి హామీ కూలీలకు అవగాహన

SRPT: నూతనకల్ మండలం తాళ్ళసింగారం గ్రామంలో ఇవాళ ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాఖ అధికారి చరణ్ నాయక్ మాట్లాడుతూ.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఉదయం 11 గంటల లోపు సాయంత్రం 4 గంటల తరువాత పనికి వెళ్లాలని సూచించారు.