డీజేఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నిక

డీజేఎఫ్ మండల నూతన కమిటీ ఎన్నిక

నల్గొండ: తుంగతుర్తి మండల డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కమిటీని రాష్ట్ర కమిటీ మేరకు పరిశీలకులు ఓరుగంటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కొండగడుపుల ఎల్లయ్య ఆధ్వర్యంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా గుండగాని రాము, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణ్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.