రెజ్లింగ్ పోటీలలో విద్యార్థులకు మెడల్స్

రెజ్లింగ్ పోటీలలో విద్యార్థులకు మెడల్స్

AKP: విజయవాడలో ఈ నెల తొమ్మిదో తారీఖున జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలలో నర్సీపట్నం ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మెడల్స్ సాధించారు. అండర్ 17 కేటగిరి 71 కేజీల విభాగంలో షేక్ అబ్దుల్ సిల్వర్ మెడల్ సాధించగా, సిహెచ్ కిరణ్ అనే విద్యార్థి బ్రాంజ్ మెడల్ సాధించారు. ఇద్దరిని ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ అభినందించారు.