పులి సంచారంపై చర్యలు తీసుకోవాలని వినతి

పులి సంచారంపై చర్యలు తీసుకోవాలని వినతి

KMR: మద్నూర్ శివారులో పులి సంచారంపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ముజీబ్‌కు రైతులు వినతిపత్రం అందజేశారు. వారం రోజులుగా పులి సంచారం ఉందని ప్రత్యేక్షంగా రైతులు చూశారని, కానీ అటవీ శాఖ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవడం లేదని రైతులు వివరించారు. పులి సంచారం కారణంగా పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు జంకుతున్నారని, కూలీలు సైతం రావడం లేదని పేర్కొన్నారు.