11 నెలల తర్వాత OTTలోకి మమ్ముట్టి చిత్రం
మలయాళ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన మిస్టరీ కామెడీ థ్రిల్లర్ మూవీ 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్'. థియేటర్లలో విడుదలైన దాదాపు 11 నెలల తర్వాత OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ OTT వేదిక జీ5లో ఈ నెల 19నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.