కంపోస్ట్ ఫిట్‌లో పడి బాలుని మృతి

కంపోస్ట్ ఫిట్‌లో పడి బాలుని మృతి

SKLM:సారవకోట మండలం బద్రి లో కంపోస్ట్ ఫీట్‌లో పడి బాలుడు మృతి చెందిన ఘటన జరిగింది. ఇటీవల గ్రామంలో కంపోస్ట్ ఫీట్ గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో అవి నిండిపోయాయి. గ్రామానికి చెందిన సిమ్మ దాలి నాయుడు మూడేళ్ల కుమారుడు లోకేష్ ప్రమాదవశాత్తు అందులో జారిపడి మంగళవారం ఉదయం మృతి చెందాడు. దీంతో గ్రామం అంతా విషాదం అలముకుంది.