కళ్యాణానికి ముస్తాబవుతున్న శ్రీవారి ఆలయం

SRPT: రాజనాయక్ తండ గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 సోమవారం రోజు జరుగుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు L.రమేష్ నాయక్ తెలిపారు. అనంతరం బ్రహ్మోత్సవం రోజు ఉదయాన్నే 8:00గంటలకు పుణ్యావాచనం, గజారోహణం, పూర్ణాహుతి,11:00గంటలకు కళ్యాణం, లడ్డు వేలం పాట జరుగుతున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.