ఆ గ్రామాలలో సర్పంచ్‌లు వీరే..!

ఆ గ్రామాలలో సర్పంచ్‌లు వీరే..!

NGKL: తాడూరు (M) చర్ల తిరుమలాపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గాజుల కృష్ణయ్య ఘన విజయం సాధించారు. 540 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కల్వకుర్తి (M) ఎల్లికల్‌లో జల్లెల పద్మ విజయం సాధించారు. వంగూరు (M) నిజామాబాద్‌లో బీఆర్ఎస్ మద్దతుదారు లక్ష్మమ్మ రాజిరెడ్డి 28 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయం పట్ల స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.