అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి

అన్నమయ్య: అనారోగ్యముతో ఉపాధ్యాయుడు మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా కలకడ మండలంలోని నడిమిచెర్లకు చెందిన సిద్దయ్య కుమారుడు రామానుజులు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించేవాడని ఇతనికి గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ బుధవారం సాయంత్రం ఛాతిలో నొప్పి రావడంతో స్థానిక ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయించడానికి తీసుకెళ్లగ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.