'కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత అందిస్తుంది'
JGL: గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత అందిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన నలుగురు గల్ఫ్ కార్మికులు గల్ఫ్ మృతి చెందగా రూ. 5 లక్షల చొప్పున రూ. 20 లక్షల విలువచేసే ప్రొసీడింగ్ కాపీలను శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.