అక్రమ నిర్మాణాల తొలగింపు

అక్రమ నిర్మాణాల తొలగింపు

CTR: పీలేరు పట్టణంలోని ఏపీఐఐసీ లేఔట్-3 సమీపంలోని అక్రమ కట్టడాలపై ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం కొరడా ఝలుపించారు. జేసీబీలతో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా చేపట్టిన పునాదులు, రేకుల షెడ్డును, ఇండ్ల నిర్మాణాలను తొలగింపు చర్యలు చేపట్టారు.